Jailer 2 Movie: జైలర్ సినిమాలో ఏకంగా 12 పాటలు.. ఇదెక్కడి మాస్‌రా మామ! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 29, 2026 8:11 PM IST సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన ‘జైలర్’ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. News18 సూపర్‌స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి….
