ప్రభన్యూస్

సరికొత్త కామెడీ ఎంటర్‌టైనర్ గోల్డెన్ భాగ్యం.. టైటిల్‌ గ్లింప్స్‌ రిలీజ్

కమెడియన్లు సత్య, యోగిబాబు ప్రధాన పాత్రల్లో కొత్త సినిమా ‘గోల్డెన్ భాగ్యం’. ఈ సినిమాను ‘రంగబలి’ ఫేమ్ పవన్ బాసంశెట్టి తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. తాజాగా విడుదలైన గ్లింప్స్ నవ్వులు పూయిస్తోంది. ఇది పూర్తిస్థాయి కామెడీ ఎంటర్‌టైనర్‌ అని స్పష్టంగా అర్థమవుతోంది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 September 2026, 7:22 pm Digital Edition : Prabhanews