ప్రభన్యూస్

Ranabaali Movie OTT: అప్పుడే ఓటీటీలోకి ‘రణబాలి’ సినిమా.. ఇదెక్కడి మాస్ ట్విస్ట్‌రా బాబూ.. మరీ ఇంత త్వరగానా..! |

Vijay Deverakonda, Vijay Deverakonda Movies, Vijay Deverakonda latest News, Vijay Deverakonda news, Rashmika Mandanna, Rashmika Mandana Movies, Ranabaali Movie, Ranabaali Movie Latest news, Ranabaali Movie Collections, Ranabaali Movie OTT,

దసరా పండక్కు 4 రోజులు ముందు రిలీజైన రణబాలి సినిమాకు ఆహా, ఓహో అనే రేంజ్‌లో రివ్యూలు రాలేదు కానీ.. డీసెంట్‌ టాక్ తెచ్చుకుంది. కొద్దిగా లాగ్ అనిపించింది కానీ ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా థియేటర్‌లోనే చూడాలి అనేలా ఆడియెన్స్‌లో ఇంపాక్ట్ చూపించింది. ఎందుకంటే రణబాలి రెగ్యులర్ కమర్షియల్ సినిమా కాదు. ఇందులో కామెడీ, రొమాన్స్, ఎంటర్‌టైన్‌మెంట్ కంటే చరిత్ర, కరువు, బ్రిటీష్ పాలన, అన్యాయాన్ని ఎదిరించే ఓ వ్యక్తి గురించి తెలిపారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 02 November 2026, 3:42 pm Digital Edition : Prabhanews