Bollywood Actor: 70 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లి.. కూతురు కంటే భార్య వయసే తక్కువ.. ఎవరీ బాలీవుడ్ స్టార్
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన భారతీయ నటుడు కబీర్ బేడీ కెరీర్ ఎంత విజయవంతమో, ఆయన వ్యక్తిగత జీవితం కూడా అంతే సంచలనంగా నిలిచింది. నాలుగు వివాహాలు, పర్వీన్ బాబీతో లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌తో ఆయన జీవితం ఎప్పుడూ వార్తల్లో నిలిచింది. Source link
