ప్రభన్యూస్

Nani Visits Medaram | సమ్మక్క సారాలమ్మలకు నిలువెత్తు బంగారం సమర్పించిన హీరో నాని

తాడ్వాయి: ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలో వనదేవతలు సమ్మక్క-సారలమ్మలను ‘ది ప్యారడైజ్’ చిత్ర బృందం దర్శించుకుంది. కథానాయకుడు నాని, నటుడు సంపూర్ణేష్ బాబు, చిత్ర బృందానికి ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం నటుడు నాని వనదేవతలకు ప్రత్యేక పూజలు చేశారు. పూజారులు చిత్ర బృందానికి అమ్మవారి ప్రసాదం అందజేశారు. నానిని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. #Nani #TheParadise #Medaram #SammakkaSaralamma Source link

Read Full News

Actress: పెళ్లి చేసుకోకుండానే ఒక బిడ్డను కనాలనుకున్నా.. బోల్డ్ కామెంట్‌తో బాంబ్ పేల్చిన బాలీవుడ్ నటి

Actress: బాలీవుడ్‌‌లో సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచే నటి మరోసారి బోల్డ్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందర్ని ఆశ్చర్యపరిచింది. ఈ హీరోయిన్ ఈసారి చేసిన వ్యాఖ్యలు ఎవరి గురించో కాదు తన వ్యక్తిగత జీవితం గురించి బహిరంగంగా మాట్లాడింది. తాను ‘సింగిల్ మదర్’ (ఒంటరిగానే తల్లి అయ్యేందుకు సిద్ధమవుతున్నానని వెల్లడించారు. Source link

Read Full News

Chiranjeevi: డిజిటల్ స్క్రీన్‌పై సరికొత్తగా చిరంజీవి.. కూతురు సుస్మిత ప్లాన్ అదుర్స్ అంతే..!

గత నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై అలరిస్తూ వస్తున్న చిరంజీవి ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పైకి రానున్నట్లు సమాచారం. ఈ మేరకు కూతురు సుస్మిత వేసిన ప్లాన్ ఆయనకు కోట్లు కుమ్మరించనుందట. Source link

Read Full News

Emo Emo Idhi Movie: బ్యూటిపుల్‌ మెలోడీగా 'ఏమో ఏమో ఇది' సాంగ్.. ఏం పాడవయ్యా కార్తిక్ బ్రో!

రోషన్ మేక హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ఏమో ఏమో ఇది’. సైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 30న విడుదల కాబోతుంది. కాగా నెల రోజుల ముందు నుంచే ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్లను మేకర్స్ స్టార్ట్ చేశారు. తాజాగా ఈ సినిమా నుంచి ఎమో ఎమో ఇది టైటిల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు. సాంగ్ మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. మరీ మఖ్యంగా మంచు కొండల మధ్య విజువల్స్ నెక్స్ట్ లెవల్….

Read Full News

‎Karthika Deepam Serial September 29th Episode: జ్యోత్స్న నీ మనవరాలు కానేకాదు.. పారిజాతం పెద్ద బాంబ్ పేల్చిందిగా!

‎Karthika Deepam Serial September 29th Episode: కార్తీక దీపం 2 సీరియల్.. స్టార్ మాలో ప్రసారం అవుతున్న ఈ సీరియల్ భారీ ట్విస్ట్‌లతో కొనసాగుతుంది. మరి అలాంటి ఈ సీరియల్ ఈరోజు సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News

Gundeninda Gudigantalu Serial September 29th Episode: బాలు ప్లాన్ సక్సెస్.. హమ్మయ్యా మీనా హ్యాపీ.. షాక్‌లో చింతామణి!

Gundeninda Gudigantalu Serial September 29th Episode: స్టార్ మాలో ప్రసారం అవుతున్న గుండె నిండా గుడిగంటలు సీరియల్ ప్రేక్షకులకు ట్విస్ట్‌ల మీద ట్విస్టులు ఇస్తూ రేటింగ్‌లో దూసుకుపోతున్నారు. మరి ఈరోజు సెప్టెంబర్ 29వ తేదీ ఎపిసోడ్‌లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.. Source link

Read Full News