గతవారం ప్రీమియర్లతో రిలీజైన ది ప్యారడైజ్ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. చెప్పాలంటే ప్రీమియర్ షో చూసిన వాళ్లు చాలా మంది సినిమాపై ఫ్లాప్ అని ముద్ర వేశారు. ఫస్ట్ హాఫ్ ఒక రేంజ్లో ఆడియెన్స్‌కు నచ్చింది.. అయితే సెకండ్ హాఫ్ మాత్రం పూర్తిగా డిజప్పాయింట్ చేసింది.
Source link
The Paradise Movie: ది ప్యారడైజ్ మూవీ 5 రోజుల కలెక్షన్లు.. బ్రేక్ ఈవెన్ అవుతుందా?
