Cinema: చెత్త సినిమా అన్నారు.. కట్ చేస్తే, రూ.21 కోట్లు కలెక్ట్ చేసింది.. ఏం బుర్రపాడు సినిమారా అయ్యా..!
మాములుగా ఒక సినిమా హిట్టు కొట్టాలంటే కథ, కథనంతో పాటు యాక్టర్ల పర్ఫార్మెన్స్ ఇలా ఎన్నో అంశాలు కలిసి రావాలి. కానీ చైనాలో విడుదలైన ఓ యానిమేషన్ సినిమా మాత్రం ఈ అంచనాలన్నింటినీ తలకిందులు చేసింది. Source link
