Jr NTR Dog: ఎన్టీఆర్‌లో ఇంట్లో తీవ్ర విషాదం.. ప్రాణంగా చూసుకున్న బగీరా మృతి..! |
బగీరాతో కలిసి ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న ఎన్టీఆర్.. తన జీవితంలో ఆ పెంపుడు కుక్కకు ఉన్న ప్రత్యేకతను వివరించారు. ‘బఘీరా, నువ్వు నా జీవితంలోకి ఒక తోడుగా వచ్చావు.. కానీ ఎప్పుడు నా కుటుంబంలో ఒకరిగా మారిపోయావో తెలియదు. ప్రేమ, నమ్మకం, అల్లరి, నువ్వు మాత్రమే ఇవ్వగలిగిన ఓ ప్రత్యేకమైన ఆత్మీయతతో నా ప్రతి రోజును నింపావు. నువ్వు లేని లోటు భరించలేనంత పెద్ద నిశ్శబ్దాన్ని మిగిల్చింది. కానీ నువ్వు నా హృదయంలో…
