Jana Nayakudu Movie: ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ డిజాస్టర్ మూవీ 'జన నాయకుడు'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గత నెల 23న రిలీజైన ‘జన నాయకుడు’ సినిమా యూనానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. తమిళనాట కాస్త హడావిడి కనిపించింది కానీ.. తెలుగులో మాత్రం సినిమాకు దారుణమైన టాక్ తెచ్చుకుంది. Source link
