బాలకృష్ణ చేసిన సమరసింహా రెడ్డి సినిమా మాత్రం మీనాక్షిని తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేసింది. ఈ సినిమాలో విలన్‌గా నటించిన జయ ప్రకాష్ రెడ్డి చిన్న కోడలుగా నటించింది. ఆ తర్వాత యువరాజు, ఫ్యామిలీ సర్కర్, నువ్వు నేను, ప్రేమ సందడి ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల్లో నటించింది. ప్రేమ సందడి, తప్పు చేసి పప్పు కూడు, రాఘవ, ఆది వంటి సినిమాల్లో మంచి మంచి రోల్స్ చేసింది.
