ప్రభన్యూస్

Venkatesh: వెంకటేశ్, కళ్యాణ్ రామ్ కొత్త సినిమా టైటిల్ లాక్.. అదేం టైటిల్ అనీల్ బ్రో.. నీ రూటే సెపరేట్..!

‘సంక్రాంతికి వస్తున్నాం’, ‘మన శంకర వర ప్రసాద్’ వంటి సినిమాలతో వరుసగా ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసిన అనీల్ రావిపూడి ఇప్పుడు వెంకీ మామ, కళ్యాణ్ రామ్‌లతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌ను మాములుగా ఎంటర్‌టైన్ చేయలేదు. తాజాగా ఈ సినిమా టైటిల్‌ను మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాకు ‘జనవరి 12 విడుదల’ అనే టైటిల్ లాక్ చేశారు. బావ బామ్మర్ధుల సౌజన్యంతో ఉపశీర్షికగా లాక్ చేశారు. అనీల్…

Read Full News

Cinema: సినిమా టికెట్ ధరలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఏ థియేటర్‌లో ఎంతంటే? | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 19, 2026 6:48 PM IST సినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. థియేటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ఒక్కో విభాగానికి టికెట్ ధరల గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను నిర్ణయించింది. News18 సినిమా టికెట్ల ధరల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను ప్రకటించింది. థియేటర్లను వివిధ కేటగిరీలుగా విభజించి ఒక్కో విభాగానికి టికెట్ ధరల గరిష్ఠ, కనిష్ఠ పరిమితులను నిర్ణయించింది. అదే సమయంలో చిన్న సినిమాలకు థియేటర్లలో…

Read Full News

Toxic Movie: యష్ టాక్సిక్ మూవీ ఇంగ్లీష్ ట్రైలర్ రిలీజ్..!

కేజీఎఫ్ సిరీస్‌తో తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్నాడు యష్. ప్రస్తుతం ఆయన నటించిన టాక్సిక్ సినిమా రిలీజ్‌కు రెడీగా ఉంది. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రతీ కంటెంట్ ఆడియెన్స్‌లో మాములు అంచనాలు క్రియేట్ చేయలేదు. ఇక తాజాగా ఈ సినిమా ఇంగ్లీష్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ మూవీని ఇండియన్ లాంగ్వెజెస్‌తో పాటు ఇంగ్లీష్‌లో కూడా రిలీజ్ చేస్తున్నారు….

Read Full News

Modern Missamma: ‘మోడ్రన్ మిస్సమ్మ’ ఫస్ట్ సాంగ్ రిలీజ్.. పెళ్లి వద్దంటున్న హీరోయిన్.. సాంగ్ అదిరిపోయిందిగా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 19, 2026 6:59 PM IST టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘మోడ్రన్ మిస్సమ్మ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. News18 టాలీవుడ్‌లో మరో ఆసక్తికరమైన సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది. ‘మోడ్రన్ మిస్సమ్మ’ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి బజ్ ఏర్పడింది. లాస్య అండ్ మిధున క్రియేషన్స్ బ్యానర్‌పై చిరంజీవి పమిడి, శివ పమిడి, కిరణ్ కుమార్…

Read Full News

Yami Gautam: దసరా బరిలో యామి గౌతమ్ ‘నయ్య నవెల్లి’.. పోస్టర్ ఈ రేంజ్‌లో ఉందేంట్రా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 19, 2026 7:06 PM IST ఈ దసరా పండుగకు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేందుకు ఓ ఆసక్తికరమైన ఫాంటసీ కామెడీ సినిమా సిద్ధమవుతోంది. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో సంస్థలు సంయుక్తంగా ఈ కొత్త చిత్రాన్ని ప్రకటించాయి. News18 ఈ దసరా పండుగకు ఫ్యామిలీ ఆడియన్స్‌ను అలరించేందుకు ఓ ఆసక్తికరమైన ఫాంటసీ కామెడీ సినిమా సిద్ధమవుతోంది. అమెజాన్ MGM స్టూడియోస్, కలర్ ఎల్లో సంస్థలు సంయుక్తంగా ఈ కొత్త చిత్రాన్ని ప్రకటించాయి. బాలీవుడ్…

Read Full News

Netflix: సౌత్ సినిమాలపై నెట్‌ఫ్లిక్స్ భారీ ప్లాన్.. ప్రతి వారం ఓ కొత్త సినిమా! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 19, 2026 6:12 PM IST దక్షిణ భారతీయ కథలకు నెట్‌ఫ్లిక్స్ మరింత ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా తమిళ, తెలుగు, మలయాళ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేసేలా భారీ ప్లాన్‌తో ముందుకు వెళ్తుంది. News18 దక్షిణ భారతీయ కథలకు నెట్‌ఫ్లిక్స్ మరింత ప్రాధాన్యత ఇస్తుంది. ముఖ్యంగా తమిళ, తెలుగు, మలయాళ సినిమాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులకు చేరువ చేసేలా భారీ ప్లాన్‌తో ముందుకు వెళ్తుంది. 2026 మిగిలిన కాలంలో సగటున ప్రతి…

Read Full News

OTT: తెలుగులో ఇంత మంచి థ్రిల్లర్ సిరీస్‌ని ఎలా మిస్సయ్యాం మామ.. IMDbలో ఏకంగా 8.5 రేటింగ్..!

ఈ మధ్య కాలంలో ఓటీటీల హవా మాములుగా లేదు. వీకెండ్ వచ్చిందంటే చాలు థియేటర్‌లో కొత్త సినిమాలు ఏవి రిలీజవుతున్నాయా అనే దానికంటే కూడా ఓటీటీలో కొత్త సరుకు ఏం వచ్చిందా అని ఓటీటీ ప్రియులు తెగ వేయిట్ చేస్తున్నారు. Source link

Read Full News

Spirit Movie: ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా పోస్ట్ పోన్?.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..! |

త్రిప్తి దిమ్రీ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ నటుడు వివేక్ ఒబేరాయ్ విలన్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే రిలీజైన ఆయన లుక్‌కు మాములు రెస్పాన్స్ రాలేదు. అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు మ్యూజిక అందించిన హర్షవర్దన్ రామేశ్వరన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే 40 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 5న తెలుగుతో పాటు హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, చైనీస్, జపనీస్, కొరియన్ భాషల్లో రిలీజ్…

Read Full News

Folk Song: 11 లక్షలతో తీసిన 'బాసింగ బలాలే' సాంగ్‌కు.. ఎంత రెవెన్యూ వచ్చిందో తెలిస్తే జడుసుకుంటారు..!

ఒకప్పుడు ఫోక్ సాంగ్స్‌ అంటే కేవలం పల్లెల్లో మాత్రమే వినిపించేవి. అలాంటిది ఇప్పుడు రాష్ట్రాలు, దేశాలు కూడా దాటుతున్నాయి. అమలాపురం నుంచి అమెరికా వరకు అందరూ ఫోక్ సాంగ్స్‌కు వైబ్ అవుతున్నారు. Source link

Read Full News

బెట్టింగ్ యాప్‌ల కేసులో నిధి అగర్వాల్.. ఈడీ ముందు హాజరు! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Aug 19, 2026 1:41 PM IST బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈడీ ముందుకు హాజరుకావడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల ప్రచారం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు, హవాలా మార్గాల ద్వారా చెల్లింపుల ఆరోపణలపై ఈడీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. News18 ఆన్‌లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్‌ల ప్రమోషన్లకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో టాలీవుడ్ నటి నిధి అగర్వాల్ బుధవారం హైదరాబాద్‌లోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్…

Read Full News