Mahesh Babu: వారణాసిపై లేటెస్ట్ అప్‌డేట్.. ఆలస్యం వద్దు, ఇక ఫ్యాన్స్ రెడీ అయిపోండి!! | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Sep 14, 2026 9:54 PM IST రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రాబోతున్న బిగ్గెస్ట్ మూవీ వారణాసి. తాజాగా ఈ సినిమా షూటింగ్ కి సంబంధించిన కీలక విషయం బయటకొచ్చింది. News18 ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’ లాంటి గ్లోబల్ హిట్స్ తర్వాత దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుల క్రేజీ కాంబినేషన్‌లో వస్తున్న అత్యంత భారీ బడ్జెట్ అడ్వెంచరస్ ఫిల్మ్ ‘వారణాసి’. పాన్ ఇండియా కాదు, ఏకంగా పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కుతున్న…
