ప్రభన్యూస్

OTT Movies: ‘ఇరుముడి’తో పాటు ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదే..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

సెప్టెంబరు మూడో వారంలో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, అవార్డ్ కార్యక్రమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.

News18
News18

సెప్టెంబరు మూడో వారంలో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, అవార్డ్ కార్యక్రమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. సెప్టెంబరు 15 నుంచి 20 వరకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, సన్ నెక్స్ట్, ఆపిల్ టీవీ ప్లస్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త కంటెంట్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ‘ఇరుముడి’ వంటి తెలుగు సినిమాలు కూడా స్ట్రీమింగ్‌కు రానున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 6:14 pm Digital Edition : Prabhanews
OTT Movies: ‘ఇరుముడి’తో పాటు ఈ వారం ఓటీటీలోకి రాబోతున్న క్రేజీ సినిమాలు, సిరీస్‌లు.. ఫుల్ లిస్ట్ ఇదే..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 14, 2026 6:06 PM ISTసెప్టెంబరు మూడో వారంలో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, అవార్డ్ కార్యక్రమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి.News18సెప్టెంబరు మూడో వారంలో ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు పలు ఆసక్తికరమైన సినిమాలు, వెబ్ సిరీస్‌లు, అవార్డ్ కార్యక్రమాలు స్ట్రీమింగ్‌కు సిద్ధమయ్యాయి. సెప్టెంబరు 15 నుంచి 20 వరకు నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, జియో హాట్‌స్టార్, సన్ నెక్స్ట్, ఆపిల్ టీవీ ప్లస్ వంటి ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో కొత్త కంటెంట్ అందుబాటులోకి రానుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లతో పాటు ‘ఇరుముడి’ వంటి తెలుగు సినిమాలు కూడా స్ట్రీమింగ్‌కు రానున్నాయి.మరింత చదవండి

Source link