Last Updated:
కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూరి హీరోగా నటించిన ‘మండాడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సుహాస్ విలన్‌గా నటించడం మరో ప్రత్యేకత.
కమెడియన్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న సూరి హీరోగా నటించిన ‘మండాడి’ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి జోరు చూపిస్తోంది. ఈ సినిమాలో టాలీవుడ్ హీరో సుహాస్ విలన్‌గా నటించడం మరో ప్రత్యేకత. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజు నుంచే మంచి వసూళ్లు అందుకుంటూ వస్తోంది. ముఖ్యంగా వీకెండ్‌లో కలెక్షన్లు భారీగా పెరగడంతో సినిమా బాక్సాఫీస్ రన్ మరింత బలపడింది.

