ప్రభన్యూస్

Mirzapur Movie: రికార్డులు తిరగరాస్తున్న ‘మిర్జాపూర్’ సినిమా.. కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుందిరా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు


Last Updated:

ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలోనూ తన సత్తా చూపిస్తోంది. మూడు సీజన్లతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న ఈ సిరీస్.. తాజాగా ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో వెండితెరపైకి వచ్చింది.

News18
News18

ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలోనూ తన సత్తా చూపిస్తోంది. మూడు సీజన్లతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న ఈ సిరీస్.. తాజాగా ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో వెండితెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 14 September 2026, 9:51 pm Digital Edition : Prabhanews
Mirzapur Movie: రికార్డులు తిరగరాస్తున్న ‘మిర్జాపూర్’ సినిమా.. కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుందిరా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు

Last Updated:Sep 14, 2026 9:13 PM ISTఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలోనూ తన సత్తా చూపిస్తోంది. మూడు సీజన్లతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న ఈ సిరీస్.. తాజాగా ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో వెండితెరపైకి వచ్చింది.News18ఓటీటీ ప్రపంచంలో సంచలనం సృష్టించిన ‘మీర్జాపూర్’ ఇప్పుడు థియేటర్లలోనూ తన సత్తా చూపిస్తోంది. మూడు సీజన్లతో దేశవ్యాప్తంగా భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్న ఈ సిరీస్.. తాజాగా ‘మీర్జాపూర్: ది మూవీ’ పేరుతో వెండితెరపైకి వచ్చింది. సెప్టెంబర్ 4న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా విడుదలైనప్పటి నుంచి బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది.మరింత చదవండి

Source link