Last Updated:
టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్, నేచురల్ యాక్టింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సామజవరగమన’ సినిమాతో తనకు మంచి హిట్ అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజుతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు.
టాలీవుడ్‌లో తనదైన కామెడీ టైమింగ్, నేచురల్ యాక్టింగ్‌తో మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో శ్రీవిష్ణు మరో ఆసక్తికరమైన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ‘సామజవరగమన’ సినిమాతో తనకు మంచి హిట్ అందించిన దర్శకుడు రామ్ అబ్బరాజుతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు. ఈ కాంబినేషన్‌లో వస్తున్న కొత్త సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

