Last Updated:
టాలీవుడ్లో మరోసారి క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ‘RC 17’ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.
టాలీవుడ్లో మరోసారి క్రేజీ కాంబినేషన్ రిపీట్ అవుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కలిసి ‘RC 17’ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. ఆ సినిమా తర్వాత చాలా కాలానికి మరోసారి ఈ కాంబోలో సినిమా వస్తుండటంతో ‘RC 17’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి.

