మొత్తం పది మంది నామినేషన్స్‌లో.. నలుగురు మాత్రమే సేఫ్! ఈ రోప్ టాస్క్ రచ్చ ముగిసేసరికి బిగ్ బాస్ హౌస్‌లో ఏకంగా పది మంది కంటెస్టెంట్లు డేంజర్ జోన్‌లోకి వెళ్లిపోయారు.. త్రిగుణ్, రోహిత్ నాయుడు, ముఖేష్ గౌడ, కృష్ణుడు, సింగర్ ఝాన్సీ, దేబ్జానీ మోదక్, శాలిని పటేల్, జబర్దస్త్ రామ్ ప్రసాద్, సృష్టి, వర్షిణి సౌందరరాజన్. మరోవైపు అమన్ మసూద్, జబర్దస్త్ నరేష్, టెంపర్ వంశీ, యాంకర్ సుధీర్ రెడ్డి మాత్రమే తెలివిగా ఈ నామినేషన్ల గండం నుంచి తప్పించుకుని సేఫ్ జోన్‌లో నిలిచారు.

