బాలీవుడ్ అలాగే సౌత్ నటి వామికా గబ్బి ముంబై ఎయిర్పోర్ట్లో సందడి చేశారు. తన కూల్ అండ్ స్టైలిష్ ఎయిర్పోర్ట్ లుక్తో నెటిజన్లను విశేషంగా ఆకట్టుకున్నారు. ఎయిర్పోర్ట్ వద్ద చిరునవ్వులు చిందిస్తూ ఫోజులిచ్చిన దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.#WamiqaGabbi #bollywood #tollywood
Source link
