ప్రభన్యూస్

Siddhu Jonnalagadda in Ayyappa Mala | అయ్యప్ప మాలలో సిద్ధు జొన్నలగడ్డ

టాలీవుడ్ హీరో ప్రిన్స్ సెసిల్ రిసెప్షన్ నిన్న రాత్రి గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు వెంకీమామ, సిద్దూ జొన్నలగడ్డ, తరుణ్, శ్రీకాంత్ ఇలా పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు అటెండ్ అయ్యారు. అయితే.. అందరి దృష్టి మాత్రం సిద్దూ జొన్నలగడ్డపైనే పడింది. ఈ ఈవెంట్కు ఆయన అయప్ప దీక్షలోనే వచ్చాడు. నలుపు రంగు దుస్తులతో చెప్పులు లేకుండా రావడంతో అందరూ షాక్ అయ్యారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 24 September 2026, 3:54 pm Digital Edition : Prabhanews