ప్రభన్యూస్

Diabetes: ఉదయం పరగడుపున ఈ 2 ఆకులు తింటే.. డయాబెటిస్ ఎంత ఉన్న కంట్రోల్ కావాల్సిందే!

సమతుల ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం కూడా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. ఈ క్రమంలో పోషకాలు అధికంగా ఉండే కరివేపాకు, మునగ ఆకులు వంటి వాటిని ఆహారంలో చేర్చుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉండొచ్చని నిపుణులు చెబుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 3:30 pm Digital Edition : Prabhanews