ప్రభన్యూస్

Health Tips: వృద్ధులకు వచ్చే ఆ సమస్య 30-40 ఏళ్లకే యువతను టార్గెట్.. ఈ భయంకర నిజం తెలిస్తే షాకవుతారు! |


Last Updated:

చిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు, పట్టేయడం, మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బందులు ఎందుకు వస్తాయో తెలుసుకోండి. అధిక బరువు, పాత గాయాలు వంటి కారణాలతో మోకాళ్లు త్వరగా అరిగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.

News18
News18

ఒకప్పుడు మోకాళ్ల నొప్పులు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగా భావించేవారు. కానీ ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల వయసులోనే చాలామంది మోకాళ్ల నొప్పులు, పట్టేయడం, మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బందులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం, పాత గాయాలు వంటి అనేక కారణాలు చిన్న వయసులోనే మోకాళ్లపై ప్రభావం చూపుతున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 09 September 2026, 2:56 pm Digital Edition : Prabhanews
Health Tips: వృద్ధులకు వచ్చే ఆ సమస్య 30-40 ఏళ్లకే యువతను టార్గెట్.. ఈ భయంకర నిజం తెలిస్తే షాకవుతారు! |

Last Updated:Sep 09, 2026 2:51 PM ISTచిన్న వయసులోనే మోకాళ్ల నొప్పులు, పట్టేయడం, మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బందులు ఎందుకు వస్తాయో తెలుసుకోండి. అధిక బరువు, పాత గాయాలు వంటి కారణాలతో మోకాళ్లు త్వరగా అరిగిపోకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.

News18ఒకప్పుడు మోకాళ్ల నొప్పులు అంటే వృద్ధాప్యంలో వచ్చే సమస్యగా భావించేవారు. కానీ ప్రస్తుతం 30 నుంచి 40 ఏళ్ల వయసులోనే చాలామంది మోకాళ్ల నొప్పులు, పట్టేయడం, మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బందులు వంటి సమస్యలతో బాధపడుతున్నారు. జీవనశైలిలో మార్పులు, అధిక బరువు, వ్యాయామం లేకపోవడం, పాత గాయాలు వంటి అనేక కారణాలు చిన్న వయసులోనే మోకాళ్లపై ప్రభావం చూపుతున్నాయి.మరింత చదవండి

Source link