ప్రభన్యూస్

Driving Licence: ఇక డ్రైవింగ్ లైసెన్స్ అంత ఈజీగా రాదు… కేంద్రం కీలక ప్రతిపాదన | Driving Licence Update: Govt Proposes 75% Pass Mark, Fee Waiver |

new driving licence rules India 2026, driving licence test pass marks 75 percent, driving licence fee waiver latest update, online driving licence services Aadhaar, driving licence name change fees, driving licence address change online, డ్రైవింగ్ లైసెన్స్ కొత్త నిబంధనలు, డ్రైవింగ్ టెస్ట్ పాస్ మార్కులు పెంపు, లైసెన్స్ ఫీజు మినహాయింపు వివరాలు, ఆధార్‌తో ఆన్‌లైన్ సేవలు, లైసెన్స్‌లో పేరు మార్పు విధానం, చిరునామా సవరణకు అవసరమైన పత్రాలుnew driving licence rules India 2026, driving licence test pass marks 75 percent, driving licence fee waiver latest update, online driving licence services Aadhaar, driving licence name change fees, driving licence address change online, డ్రైవింగ్ లైసెన్స్ కొత్త నిబంధనలు, డ్రైవింగ్ టెస్ట్ పాస్ మార్కులు పెంపు, లైసెన్స్ ఫీజు మినహాయింపు వివరాలు, ఆధార్‌తో ఆన్‌లైన్ సేవలు, లైసెన్స్‌లో పేరు మార్పు విధానం, చిరునామా సవరణకు అవసరమైన పత్రాలు

డ్రైవింగ్ లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు గుర్తింపు, వయసు, నివాస ధ్రువీకరణకు ఉపయోగించగల పత్రాల వివరాలను కూడా ముసాయిదాలో పేర్కొన్నారు. ఈ జాబితాలో ఆధార్ కార్డు, పాస్‌పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు, ఈ-రేషన్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రం సహా ఇతర పత్రాలు ఉన్నాయి. లైసెన్సింగ్ అధికారులు కొత్తగా జారీ చేసే లేదా రెన్యువల్ చేసే ప్రతి డ్రైవింగ్ లైసెన్స్‌ను లామినేషన్ చేసిన కార్డు రూపంలో లేదా పాలీవినైల్ క్లోరైడ్ (PVC) కార్డుపై జారీ చేయాలని ప్రతిపాదించారు. ఇందుకోసం ఫారం 7లో లైసెన్స్ ఇవ్వాలని ముసాయిదా నిబంధనలు సూచిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 22 October 2026, 5:18 pm Digital Edition : Prabhanews