ఇక పచ్చడికి అవసరమైన మసాలాలను సిద్ధం చేసుకోవాలి. పసుపు, ఉప్పు, కారం, మిరియాల పొడి, కలొంజి, ఇంగువ, మెంతులు, ఆవాల నూనెను ఉపయోగించవచ్చు. మసాలాలను స్వల్పంగా వేడి చేయడం వల్ల వాటిలోని తేమ తగ్గడంతో పాటు మంచి రుచి వస్తుంది. అనంతరం వాటిని మిక్సీలో కొద్దిగా పొడి చేసుకోవచ్చు.

