Baby Care: పిల్లలు పుట్టిన నెలకే తల్లితండ్రులు ఈ తప్పులు చేస్తే.. ఏడాదికే శిశువుకు ఈ దారుణమైన ఆరోగ్య సమస్యలు.. | లైఫ్ స్టైల్
Last Updated:Jul 23, 2026 5:31 PM IST పుట్టిన తర్వాత తొలి 28 రోజులు శిశువు జీవితంలో అత్యంత కీలకమైన కాలం. ఈ సమయంలో సరైన తల్లిపాలు, పరిశుభ్రత, ఉష్ణోగ్రత నియంత్రణ, వైద్యుల సూచనలు పాటిస్తే శిశువు ఆరోగ్యంగా ఎదిగే అవకాశాలు పెరుగుతాయి. News18 పిల్లలు పుట్టడం ప్రతి కుటుంబానికి జీవితంలోనే అత్యంత ఆనందకరమైన క్షణం. అయితే శిశువు జన్మించిన తర్వాత తొలి 28 రోజులు ఎంతో కీలకమైనవని వైద్యులు చెబుతున్నారు. ఈ సమయంలో శిశువు…
