పేరుకు తమిళ కమెడియనే అయినా తెలుగులోనూ మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు వడివేలు. మరీ ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలతో టాలీవుడ్ ఆడియెన్స్‌కు బాగా దగ్గరయ్యాడు. తెలుగులో నేరుగా ఒకే సినిమా చేశాడు కానీ.. ఆయన డబ్బింగ్ సినిమాలతోనే ఇక్కడ మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు.
Source link
Vadivelu: వడివేలు రూ.100 కోట్ల ఇల్లును చూశారా?.. ఇల్లు కాదు మామ ఇంద్రభవనం..!
