ప్రభన్యూస్

Special Trains: దీపావళికి సొంతూళ్లకు వెళ్తున్నారా? ఈ 8 రైళ్లల్లో 15 వేలకు పైగా బెర్తులు ఖాళీ | Heading Home for Diwali? Over 15,000 Berths Available |

Diwali special trains 2026, South Central Railway berth availability, Hyderabad to Srikakulam train tickets, Secunderabad to Visakhapatnam special train, Charlapalli special trains November 2026, Diwali train ticket booking, దీపావళి స్పెషల్ ట్రైన్స్ టికెట్ వివరాలు, దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటన, సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రైలు బెర్తులు, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రైలు సమాచారం, చర్లపల్లి ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, పండగకు సొంతూరికి వెళ్లే రైళ్లుDiwali special trains 2026, South Central Railway berth availability, Hyderabad to Srikakulam train tickets, Secunderabad to Visakhapatnam special train, Charlapalli special trains November 2026, Diwali train ticket booking, దీపావళి స్పెషల్ ట్రైన్స్ టికెట్ వివరాలు, దక్షిణ మధ్య రైల్వే తాజా ప్రకటన, సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం రైలు బెర్తులు, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం రైలు సమాచారం, చర్లపల్లి ప్రత్యేక రైళ్ల టైమింగ్స్, పండగకు సొంతూరికి వెళ్లే రైళ్లు

సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నానికి వెళ్లే రైలు నంబర్ 08518 అక్టోబర్ 26న నడవనుంది. ఈ రైలులో 168 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. నరసాపురం వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం చర్లపల్లి నుంచి నడిచే రైలు నంబర్ 07063లో కూడా బెర్తులు ఖాళీగా ఉన్నాయి. అక్టోబర్ 26న 194 బెర్తులు, నవంబర్ 2న 324, నవంబర్ 9న 468, నవంబర్ 16న 466, నవంబర్ 23న 469, నవంబర్ 30న 463 బెర్తులు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి కాకినాడకు వెళ్లే రైలు నంబర్ 07039లో అక్టోబర్ 28న 375 బెర్తులు, నవంబర్ 4న 583, నవంబర్ 11న 759, నవంబర్ 18న 760, నవంబర్ 25న 723 బెర్తులు ఖాళీగా ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 26 October 2026, 2:24 pm Digital Edition : Prabhanews