World Elephant Day 2026: ఏనుగుల దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత ఇదే! | లైఫ్ స్టైల్


Last Updated:

ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 12న నిర్వహిస్తారు. ఏనుగుల సంరక్షణ, వాటి ఆవాసాల రక్షణ, అక్రమ వేటను అరికట్టడం, మానవ-ఏనుగు సంఘర్షణలను తగ్గించడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.

News18
News18

ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 12న నిర్వహిస్తారు. ఏనుగుల సంరక్షణ, వాటి ఆవాసాల రక్షణ, అక్రమ వేటను అరికట్టడం, మానవ-ఏనుగు సంఘర్షణలను తగ్గించడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 2026లో కూడా ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏనుగులు ప్రకృతిలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. అందుకే వాటి రక్షణ కేవలం వన్యప్రాణుల కోసం మాత్రమే కాకుండా పర్యావరణ సమతుల్యత కోసం కూడా ఎంతో అవసరం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 12 August 2026, 9:24 am Digital Edition : Prabhanews
World Elephant Day 2026: ఏనుగుల దినోత్సవం వెనుక ఉన్న చరిత్ర, ప్రాముఖ్యత ఇదే! | లైఫ్ స్టైల్

Last Updated:Aug 12, 2026 9:21 AM ISTప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 12న నిర్వహిస్తారు. ఏనుగుల సంరక్షణ, వాటి ఆవాసాల రక్షణ, అక్రమ వేటను అరికట్టడం, మానవ-ఏనుగు సంఘర్షణలను తగ్గించడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం.News18ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 12న నిర్వహిస్తారు. ఏనుగుల సంరక్షణ, వాటి ఆవాసాల రక్షణ, అక్రమ వేటను అరికట్టడం, మానవ-ఏనుగు సంఘర్షణలను తగ్గించడం వంటి అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ రోజు ముఖ్య ఉద్దేశం. 2026లో కూడా ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఏనుగులు ప్రకృతిలో ఎంతో కీలకమైన పాత్ర పోషిస్తాయి. అందుకే వాటి రక్షణ కేవలం వన్యప్రాణుల కోసం మాత్రమే కాకుండా పర్యావరణ సమతుల్యత కోసం కూడా ఎంతో అవసరం.మరింత చదవండి

Source link