వంటగదిలో మిగిలిపోయిన పాత అల్లాన్ని చెత్తలో వేయకుండా కుండీలోనే కొత్త మొక్కగా పెంచుకోవచ్చు. సరైన మట్టి, నీరు, వెలుతురు అందిస్తే 3–4 వారాల్లో అల్లం మొలకలు కనిపించే అవకాశం ఉంది.
Source link
Ginger: ఇంట్లో ఎండిపోయిన అల్లం మళ్లీ తాజాగా ఎలా మార్చుకోవాలో తెలుసా.. ఈ టిప్స్ ఫాలో అవండి చాలు
