ప్రభన్యూస్

అదిరే ఐడియా… రూ.500తో మొదలైన వ్యాపారం… ఇప్పుడు నెలకు రూ.3 లక్షల ఆదాయం | A Rs 500 Beginning, a Rs 3 Lakh Turnover: The Inspiring business idea |


mushroom farming business ideas, mushroom business, low investment business ideas, small business success stories, organic farming business profits, agriculture startup ideas, self employment ideas, మష్రూమ్ సాగు ఎలా చేయాలి, తక్కువ పెట్టుబడితో వ్యాపారం, చిన్న వ్యాపారాల విజయగాథలు, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్గానిక్ వ్యవసాయంmushroom farming business ideas, mushroom business, low investment business ideas, small business success stories, organic farming business profits, agriculture startup ideas, self employment ideas, మష్రూమ్ సాగు ఎలా చేయాలి, తక్కువ పెట్టుబడితో వ్యాపారం, చిన్న వ్యాపారాల విజయగాథలు, గ్రామీణ ప్రాంతాల్లో స్వయం ఉపాధి అవకాశాలు, ఆర్గానిక్ వ్యవసాయం

ప్రాసెసింగ్ వల్ల తన వ్యాపారం పూర్తిగా మారిపోయిందని మహేష్ చెబుతున్నారు. “మొదటిగా, పంట అమ్ముడుకాకపోయినా వృథా కాదు. రెండోది, చాలా మంది నేరుగా మష్రూమ్స్ తినరు. కానీ మష్రూమ్స్‌తో చేసిన కుకీస్, సూప్స్, స్నాక్స్ మాత్రం ఇష్టంగా తీసుకుంటారు. మూడోది, ప్రాసెసింగ్ వల్ల ఉత్పత్తుల ధరలు ఎన్నో రెట్లు పెరుగుతాయి” అని ఆయన వివరించారు. ప్రస్తుతం మహేష్ తన ఉత్పత్తులను రైతు బజార్లు, స్థానిక రిటైల్ దుకాణాలు, టీ స్టాల్స్, హోటళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. హోల్‌సేలర్లపైనే ఆధారపడకుండా విక్రయ మార్గాలను విస్తరించారు. ప్రస్తుతం హుబ్బళ్లిలోని ఒక ల్యాబ్ నుంచి మష్రూమ్ స్పాన్ తెప్పించుకుంటున్నారు. భవిష్యత్తులో ఉత్పత్తిని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు, మష్రూమ్ సాగు ప్రారంభించాలనుకునే వారికి కూడా శిక్షణ ఇస్తున్నారు. తాను ఎదుర్కొన్న అనుభవాలు, నేర్చుకున్న పాఠాలను ఇతర రైతులతో పంచుకుంటూ కొత్త వ్యాపారవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 23 July 2026, 9:43 pm Digital Edition : Prabhanews
అదిరే ఐడియా… రూ.500తో మొదలైన వ్యాపారం… ఇప్పుడు నెలకు రూ.3 లక్షల ఆదాయం | A Rs 500 Beginning, a Rs 3 Lakh Turnover: The Inspiring business idea |

ప్రాసెసింగ్ వల్ల తన వ్యాపారం పూర్తిగా మారిపోయిందని మహేష్ చెబుతున్నారు. "మొదటిగా, పంట అమ్ముడుకాకపోయినా వృథా కాదు. రెండోది, చాలా మంది నేరుగా మష్రూమ్స్ తినరు. కానీ మష్రూమ్స్‌తో చేసిన కుకీస్, సూప్స్, స్నాక్స్ మాత్రం ఇష్టంగా తీసుకుంటారు. మూడోది, ప్రాసెసింగ్ వల్ల ఉత్పత్తుల ధరలు ఎన్నో రెట్లు పెరుగుతాయి" అని ఆయన వివరించారు. ప్రస్తుతం మహేష్ తన ఉత్పత్తులను రైతు బజార్లు, స్థానిక రిటైల్ దుకాణాలు, టీ స్టాల్స్, హోటళ్ల ద్వారా విక్రయిస్తున్నారు. హోల్‌సేలర్లపైనే ఆధారపడకుండా విక్రయ మార్గాలను విస్తరించారు. ప్రస్తుతం హుబ్బళ్లిలోని ఒక ల్యాబ్ నుంచి మష్రూమ్ స్పాన్ తెప్పించుకుంటున్నారు. భవిష్యత్తులో ఉత్పత్తిని మరింత పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. వ్యాపారాన్ని విస్తరించడంతో పాటు, మష్రూమ్ సాగు ప్రారంభించాలనుకునే వారికి కూడా శిక్షణ ఇస్తున్నారు. తాను ఎదుర్కొన్న అనుభవాలు, నేర్చుకున్న పాఠాలను ఇతర రైతులతో పంచుకుంటూ కొత్త వ్యాపారవేత్తలకు మార్గదర్శకంగా నిలుస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link