ప్రభన్యూస్

Stocks to Watch: ఈరోజు ట్రేడింగ్‌కు ముందు ఈ 5 షేర్ల గురించి తెలుసుకోండి.. టార్గెట్ ధరలు ఇవే!

Stocks to Watch: స్టాక్ మార్కెట్‌లో ఈరోజు ఏ షేర్లను గమనించాలి? రియల్ ఎస్టేట్ రంగంలోని DLF, ఒబెరాయ్ రియాల్టీతో పాటు PNB, ICICI బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ స్టాక్స్ ఫోకస్‌లో ఉన్నాయి. ఆయా కంపెనీల త్రైమాసిక పనితీరు, ఆదాయం, లాభాల్లో మార్పులు, బ్రోకరేజీల రేటింగ్‌లు ఇన్వెస్టర్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఐదు షేర్లపై ప్రముఖ బ్రోకరేజీలు ఇచ్చిన టార్గెట్ ధరలు ఏమిటి? సానుకూల, ప్రతికూల అంశాలేంటి? తెలుసుకుందాం.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 19 October 2026, 8:39 am Digital Edition : Prabhanews