Lalithaa Jewellery IPO: లలితా జ్యువెలరీ ఐపీఓకు భారీ స్పందన… 63 రెట్లు సబ్‌స్క్రైబ్ | Lalithaa Jewellery IPO Fully Subscribed 63x | బిజినెస్
Last Updated:Aug 19, 2026 5:54 PM IST లలితా జ్యువెలరీ ఐపీఓకు భారీ స్పందన వచ్చింది. ఈ ఐపీఓ 63 రెట్లు సబ్‌స్క్రైబ్ అయింది. లిస్టింగ్ రోజున 20% లాభం వచ్చే అవకాశం ఉందని మార్కెట్ అంచనా. Lalithaa Jewellery IPO: లలితా జ్యువెలరీ ఐపీఓకు భారీ స్పందన… 63 రెట్లు సబ్‌స్క్రైబ్ (ప్రతీకాత్మక చిత్రం) లలితా జ్యువెలరీ ఐపీఓకు భారీ స్పందన వచ్చింది. రూ.1,700 కోట్ల విలువైన ఈ ఐపీఓ చివరి రోజు ముగిసే…
