ప్రభన్యూస్

Gadget Charging Cost: ఫోన్, ల్యాప్‌టాప్‌లను ఛార్జింగ్‌కి ఏడాదిలో ఎంత కరెంట్ ఖర్చవుతుందో తెలుసా..? |

Laptop-Smartphone Charging Power Consumption: ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌ల వంటి పరికరాలను ఛార్జ్ చేస్తుంటారు. చాలా కుటుంబాలలో ఇలాంటి పరికరాలు ఒకటి కంటే ఎక్కువ ఉంటాయి. వాటిని ప్రతిరోజూ ఛార్జ్ చేయడానికి గంటల సమయం పడుతుంది. ఈ పరికరాలను ఛార్జ్ చేయడానికి ఎంత విద్యుత్ వినియోగించబడుతుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? బహుశా మీ దగ్గర కూడా ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి అనేక గాడ్జెట్‌లు ఉండి ఉంటాయి.కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ విషయం…

Read Full News

TGSRTC: టీజీఎస్ఆర్టీసీ యూనియన్ ఎన్నికలు.. రెండు, మూడు రోజుల్లో తొలి నోటీసు విడుదల.. | బిజినెస్

Last Updated:Jun 29, 2026 3:47 PM IST టీజీఎస్ ఆర్టీసీ గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. మరో రెండు నుంచి మూడు రోజుల్లో తొలి నోటీసు విడుదలయ్యే అవకాశం ఉంది. పోలింగ్ కేంద్రాలు, బూత్ ఇన్‌చార్జ్‌ల వివరాలు ఎన్నికల అధికారికి అందించగా, ఎన్నికల అనంతరం ఆర్టీసీ ప్రభుత్వ విలీన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. News18 TGSRTC Union Elections: టీజీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న గుర్తింపు సంఘం…

Read Full News

Electric Car: రూ.5 లక్షల లోపే ఈవీ కార్… 18 నిమిషాల్లో 100 కిమీ రేంజ్… ఫుల్ ఛార్జ్ చేస్తే 215 కిమీ ప్రయాణం |

ఈ బడ్జెట్ ఈవీలో కూడా మంచి ఫీచర్లు ఉన్నాయి. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టిపుల్ డ్రైవింగ్ మోడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్ ఉన్నాయి. హయ్యర్ వేరియంట్లలో 360 డిగ్రీ కెమెరా, క్రూయిజ్ కంట్రోల్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, అడ్వాన్స్‌డ్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ కూడా ఉంటాయి. ఇవి కారును ఆధునికంగా మార్చాయి. టాటా టియాగో ఈవీ సేఫ్టీ విషయంలో మంచి పేరు సంపాదించింది. టాటా మోటార్స్ నిర్మాణ బలంపై ప్రత్యేక దృష్టి పెడుతుంది….

Read Full News

8th Pay Commission: 8వ వేతన సంఘంపై గుడ్‌న్యూస్.. ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో బేసిక్ పే, HRA ఎంత పెరుగుతుందో తెలుసా? |

మనీకంట్రోల్ వెల్లడించిన కథనం ప్రకారం.. ప్రస్తుతం సుమారు 55 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పెన్షనర్లు 8వ వేతన సంఘం నిర్ణయాల కోసం ఎదురుచూస్తున్నారు. వేతన సంఘం సిఫార్సుల్లో ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఉద్యోగుల పే మ్యాట్రిక్స్‌లోని ప్రస్తుత బేసిక్ పేను ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌తో గుణించడం ద్వారానే కొత్త బేసిక్ పేను నిర్ణయిస్తారు. బేసిక్ పే పెరిగిన వెంటనే HRA, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్, పెన్షన్, గ్రాట్యుటీ, ఇతర…

Read Full News

Tax Rules: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ ట్యాక్స్ రూల్స్ మర్చిపోతే చిక్కులే

Tax Rules | మీరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు లేదా విదేశీ షేర్లలో పెట్టుబడులు పెడుతున్నారా? అయితే ఐటీ రిటర్న్స్ (ITR) ఫైల్ చేసే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఏ పెట్టుబడిపై ఎంత పన్ను చెల్లించాలి? ఏ పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఉన్నాయి? అనే విషయాలను తెలుసుకోవడం ప్రతి పెట్టుబడిదారుడికి ఎంతో అవసరం. Source link

Read Full News

Special Trains: వరంగల్, విజయవాడ, రేణిగుంట మీదుగా స్పెషల్ ట్రైన్స్ |

ఈ రైళ్లు దారిలో పోఖ్రాయన్, ఒరై, వీరాంగనా లక్ష్మీబాయి ఝాన్సీ, లలిత్‌పూర్, బీనా, భోపాల్, ఇటార్సీ, నాగ్‌పూర్, చంద్రపూర్, బల్హర్షా, సిర్‌పూర్ కాగజ్‌నగర్, రామగుండం, వరంగల్, ఖమ్మం, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్పేట్టై, సేలం, నమక్కల్, కరూర్, దిండిగుల్ స్టేషన్లలో ఆగుతాయి. ఈ ప్రత్యేక రైళ్లలో 2ఏసీ, 3ఏసీ, 3ఏసీ ఎకానమీ, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉంటాయి. ఈ రైళ్లు రేణిగుంట మీదుగా వెళ్తాయి కాబట్టి తిరుపతి…

Read Full News

Old Notes: జూలై 1 నుంచి 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50, రూ.100 నోట్లు చెల్లవా? RBI ఏం చెప్పిందంటే? |

Last Updated:Jun 29, 2026 12:36 PM IST మీ ఇంట్లో 2005కు ముందు ముద్రించిన రూ.10, రూ.20, రూ.50 లేదా రూ.100 నోట్లు ఉన్నాయా? అయితే జూలై 1, 2026 నుంచి అవి చెల్లవని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులు చూసి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఈ ప్రచారంపై కేంద్ర ప్రభుత్వం స్పందించి కీలక స్పష్టత ఇచ్చింది. పాత కరెన్సీ నోట్లను రద్దు చేశారనే వార్త పూర్తిగా అవాస్తవమని, ప్రజలు అధికారిక సమాచారం…

Read Full News

Indian Railways: జనరల్ టికెట్ తీసుకుని స్లీపర్ క్లాస్‌లో ప్రయాణిస్తున్నారా? ఇకపై భారీ షాక్.. రైల్వే కొత్త రూల్స్ .. |

రైల్వే చట్టంలోని సెక్షన్ 137 ప్రకారం, చెల్లుబాటు అయ్యే టికెట్ లేదా పాస్ లేకుండా ప్రయాణించిన ప్రయాణికులపై విధించే కనీస జరిమానాను రూ.250 నుంచి రూ.500కు పెంచారు. అయితే ఈ సెక్షన్ కింద ఉన్న గరిష్ఠ శిక్షలో ఎలాంటి మార్పు చేయలేదు. నిబంధనల ఉల్లంఘన రుజువైతే గతంలో మాదిరిగానే ఆరు నెలల వరకు జైలు శిక్ష, లేదా రూ.1,000 వరకు జరిమానా, లేదా ఈ రెండూ విధించే అవకాశం కొనసాగుతుంది. Source link

Read Full News

Gold Price Forecast: బంగారం ధరలు ఇంకా ఎంత తగ్గుతాయి? గోల్డ్ రేట్స్‌పై తేల్చేసిన అనలిస్టులు | Gold Prices Likely to Remain Pressured for a Month |

దేశీయ మార్కెట్లో ఎంసీఎక్స్ గోల్డ్ ధర 10 గ్రాములకు సుమారు 1,43,127 రూపాయల వద్ద ఉంది. తక్షణ మద్దతు 1,37,500 రూపాయలు. ప్రతిఘటన 1,45,500 రూపాయలు. ఈ మద్దతు కింద పడితే ధరలు 1,34,000 నుంచి 1,25,500 రూపాయల వరకు తగ్గొచ్చు. ప్రతిఘటన దాటి పెరిగితే 1,52,000 నుంచి 1,60,500 రూపాయల వరకు చేరే అవకాశం ఉంది. గోల్డ్ ఆధారిత ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతోంది. గత వారాల కంటే వేగం తగ్గినా పెట్టుబడిదారుల ఆసక్తి…

Read Full News

Petrol Diesel Prices Today: అమెరికా దాడులతో పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగే సంకేతాలు.. నేడు ఎంత ఉన్నాయంటే..!

Petrol Diesel Prices Today: ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, విజయవాడ, విశాఖలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇవాళ (జూన్ 27) ఎంత ఉన్నాయో తెలుసుకోండి. Source link

Read Full News