ప్రభన్యూస్

Gold Buying: బంగారం సీన్ రివర్స్… ధర రూ.50 వేలు పతనమైనా గోల్డ్ సేల్స్ ఢమాల్

Gold Buying | బంగారం ధరలు భారీగా తగ్గినా కూడా భారత వినియోగదారులు కొత్త కొనుగోళ్లకు ఎందుకు దూరంగా ఉన్నారు? ధరలు తగ్గితే కొనుగోలు పెరగాలి కదా అనే ఆశ ఉన్నా, మార్కెట్‌లో జరుగుతున్నది మాత్రం వేరేలా ఉంది. Source link

Read Full News

Stocks to Watch Today: ఈ రోజు ఈ స్టాక్స్‌పై ఒక కన్నేసి ఉంచండి.. బ్రోకరేజ్ కంపెనీలు భారీ టార్గెట్ ధర ఇచ్చాయి! | బిజినెస్

రేటింగ్: హై కాన్విక్షన్‌తో ‘అవుట్‌పర్‌ఫార్మ్’ టార్గెట్ ధర: ₹117 (ప్రతి షేరుకు) పెరిగిన ఈక్విటీ: ఆర్థిక సంవత్సరం 2026 (FY26) లో కంపెనీకి చెందిన రెండు అతిపెద్ద ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. దీనివల్ల కంపెనీ ‘రెగ్యులేటెడ్ ఈక్విటీ’ ఏడాది ప్రాతిపదికన (YoY) 25% పెరిగింది. లాభాల్లో తగ్గుదల: పార్బతి 2 (P2) టారిఫ్ ఆలస్యం కావడం, తీస్తా ప్రాజెక్టు పునరుద్ధరణ పనుల కారణంగా కంపెనీ నికర లాభం (PAT) 20% మేర తగ్గింది. యాజమాన్యం వివరణ: నికర లాభాల…

Read Full News

SWP: మ్యూచువల్ ఫండ్ SWPతో నెలకు రూ.1 లక్ష పొందొచ్చా? ఎంత పెట్టుబడి, ఎంత రిస్క్? | బిజినెస్

SIP, SWP మధ్య తేడా ఏంటో తెలుసా? ఎకనామిక్ టైమ్స్ కథనం ప్రకారం.. చాలామంది SIP ద్వారా డబ్బు పెట్టడం ప్రారంభిస్తే, అదే ప్రతి నెలా ఆదాయం కూడా ఇస్తుందని భావిస్తుంటారు. కానీ అది సరైన అవగాహన కాదు. SIP (Systematic Investment Plan) అనేది ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్‌లో పెట్టుబడి పెట్టే విధానం మాత్రమే. దీని ద్వారా మీరు క్రమంగా ఒక పెద్ద కార్పస్‌ను నిర్మించుకుంటారు. అయితే SWP (Systematic Withdrawal…

Read Full News

GST Day 2026: GSTకి 9 ఏళ్లు.. దేశ ఆర్థిక వ్యవస్థను మార్చేసిన మోదీ సంస్కరణ ఇదే! | బిజినెస్

గత తొమ్మిదేళ్లలో జీఎస్టీ కేవలం పన్ను విధానాన్ని మాత్రమే మార్చలేదు. దేశవ్యాప్తంగా పన్నుల చెల్లింపు విధానాన్ని మరింత పారదర్శకంగా, సాంకేతికత ఆధారితంగా, సులభంగా మార్చింది. డిజిటలైజేషన్, సరళీకృత నిబంధనలు, వేగవంతమైన సేవలు, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయం వంటి అంశాలతో జీఎస్టీ వ్యవస్థ మరింత బలోపేతమైంది. ఫలితంగా వ్యాపారాలు నిర్వహించడం సులభతరమై, పన్ను చెల్లింపుదారుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. 2025లో జీఎస్టీ కౌన్సిల్ తీసుకొచ్చిన “జీఎస్టీ 2.0” సంస్కరణలు ఈ వ్యవస్థను మరో మెట్టు ముందుకు తీసుకెళ్లాయి….

Read Full News

Gold Silver MCX Rates: గోల్డ్, సిల్వర్ కొనేవారికి అలర్ట్.. ఈ రోజు లైవ్ ధరలు తెలుసుకోండి? | బిజినెస్

Last Updated:Jul 01, 2026 9:06 AM IST MCX Gold, Silver Rates Today: దేశీయ కమోడిటీ మార్కెట్ అయిన ఎంసీఎక్స్ (MCX)లో బంగారం, వెండి ధరలు ప్రతిరోజూ అంతర్జాతీయ మార్కెట్ ధోరణులు, డాలర్ ఇండెక్స్, రూపాయి మారకం విలువ, వడ్డీ రేట్ల అంచనాలు వంటి అంశాల ప్రభావంతో మారుతూ ఉంటాయి. ఈరోజు ఎంసీఎక్స్‌లో గోల్డ్, సిల్వర్ ఫ్యూచర్స్ ధరలు పెరిగాయా? లేక తగ్గాయా? తాజా ట్రేడింగ్‌లో నమోదైన రేట్లు, ధరల్లో వచ్చిన మార్పులు, పెట్టుబడిదారులు…

Read Full News

సాంసంగ్ నుంచి కొత్త మొబైల్… రోజూ రూ.44 చెల్లిస్తే చాలు | Samsung Galaxy A27 5G available for Rs 28999 with bank offers | బిజినెస్

గేమింగ్, మల్టీటాస్కింగ్‌కు శక్తివంతమైన పనితీరు గెలాక్సీ A27 5Gలో అత్యంత పవర్-ఎఫిషియంట్ 4nm స్నాప్‌డ్రాగన్® 6 జెన్ 3 మొబైల్ ప్లాట్‌ఫామ్, UFS 3.1 స్టోరేజీ, LPDDR5X ర్యామ్ కలయికతో వేగవంతమైన, విశ్వసనీయ పనితీరును అందిస్తుంది. మెరుగైన GPU సామర్థ్యం స్మూత్ గ్రాఫిక్స్ అనుభవాన్ని అందించగా, హై-స్పీడ్ మెమరీ వేగవంతమైన డేటా బదిలీతో పాటు మెరుగైన పవర్ ఎఫిషియెన్సీని అందిస్తుంది. ఫలితంగా మల్టీటాస్కింగ్, రిచ్ వెబ్ కంటెంట్ బ్రౌజింగ్, వీడియో స్ట్రీమింగ్, యాప్‌ల మధ్య వేగవంతమైన మార్పులు,…

Read Full News

Smart TV Offer: లక్షా 20 వేల స్మార్ట్ టీవీ రూ.40 వేలకే… అమెజాన్‌లో అదిరిపోయే డీల్… ఇలాంటి ఆఫర్ మళ్లీ రాదు |

ప్రీమియం టీవీ అనుభవం కావాలనుకునే వారికి ఇది మంచి ఎంపిక. సినిమాలు చూసే వారు, ఓటిటి యూజర్లు, పాత టీవీ నుంచి అప్‌గ్రేడ్ కావాలనుకునే కుటుంబాలు, కేజువల్ గేమర్స్, స్పోర్ట్స్ ఫ్యాన్స్‌కు ఇది బాగా సరిపోతుంది. సుమారు రూ.40,000 ధరలో మినీ ఎల్‌ఈడి టెక్నాలజీ రావడం పెద్ద ఆకర్షణ. ప్రీమియం మినీ ఎల్‌ఈడి డిస్‌ప్లే, మంచి 4కె హెచ్‌డిఆర్ పనితీరు, విజన్ ఏఐ ఫీచర్లు, శక్తివంతమైన 30 వాట్స్ ఆడియో, క్యూ-సింఫనీ, టైజెన్ స్మార్ట్ ప్లాట్‌ఫామ్, అలెక్సా,…

Read Full News

OnePlus N6: స్మార్ట్‌ఫోన్ కొనేవారికి సర్‌ప్రైజ్… రూ.20 వేలకే వన్‌ప్లస్ మొబైల్… 8,000mAh బ్యాటరీ, 50MP కెమెరా, అదిరిపోయిన ఫీచర్స్ |

డ్యూయల్-వ్యూ వీడియో మోడ్‌తో పాటు గరిష్టంగా 10ఎక్స్ డిజిటల్ జూమ్‌తో వీడియో రికార్డింగ్ సపోర్ట్ ఉంది. రియర్ కెమెరాలో నైట్, వీడియో, ఫోటో, పోర్ట్రెయిట్, ప్రో, హై-రెజ్, పానో, స్లో-మో, టైమ్-ల్యాప్స్, డ్యూయల్-వ్యూ వీడియో, టెక్స్ట్‌స్కానర్ మోడ్‌లు ఉన్నాయి. ఫ్రంట్ కెమెరాలో నైట్, వీడియో, ఫోటో, పోర్ట్రెయిట్, పనోరామా, టైమ్-ల్యాప్స్, డ్యూయల్-వ్యూ వీడియో మోడ్‌లు ఉన్నాయి. (image: OnePlus India) Source link

Read Full News

Diesel: పెట్రోల్, డీజిల్‌పై అదిరిపోయే గుడ్ న్యూస్.. ప్రభుత్వం కీలక నిర్ణయం.. జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమల్లోకి

Diesel Purchase Limit: పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో ముందుజాగ్రత్తగా విధించిన ఇంధన రేషనింగ్‌కు కేంద్ర ప్రభుత్వం ముగింపు పలికింది. జూలై 1 నుంచి వాణిజ్య వినియోగదారులపై ఉన్న డీజిల్, పెట్రోల్ కొనుగోలు పరిమితులను పూర్తిగా ఎత్తివేయడంతో ట్రాన్స్‌పోర్ట్, లాజిస్టిక్స్, పరిశ్రమలకు భారీ ఊరట లభించనుంది. Source link

Read Full News

Gold: ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మేస్తున్న భారతీయులు.. 3 నెలల్లో 50 టన్నుల బంగారం ఢమాల్.. గోల్డ్ మార్కెట్ షాక్.. |

పాత బంగారం విక్రయాలు పెరగడంతో దేశంలో గోల్డ్ రీసైక్లింగ్ రంగం కూడా వేగంగా అభివృద్ధి చెందుతోంది. లాకర్లలో ఉపయోగించకుండా ఉన్న పాత ఆభరణాలను ప్రజలు విక్రయిస్తుండగా, వాటిని కరిగించి మళ్లీ కొత్త నగల తయారీలో వినియోగిస్తున్నారు. దీంతో రీసైక్లింగ్ పరిశ్రమకు కూడా గణనీయమైన లాభం చేకూరుతోంది. ఇండియా టుడే నివేదిక ప్రకారం, ముత్తూట్ ఎగ్జిమ్ సంస్థకు చెందిన 100కు పైగా గోల్డ్ పాయింట్లలో పాత బంగారం కొనుగోళ్లు సుమారు 40 శాతం పెరిగాయి. సంస్థ సీఈఓ కేయూర్…

Read Full News