Tax Rules | మీరు స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లు, బాండ్లు లేదా విదేశీ షేర్లలో పెట్టుబడులు పెడుతున్నారా? అయితే ఐటీ రిటర్న్స్ (ITR) ఫైల్ చేసే సమయంలో క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్‌ను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలి. ఏ పెట్టుబడిపై ఎంత పన్ను చెల్లించాలి? ఏ పెట్టుబడులకు పన్ను మినహాయింపులు ఉన్నాయి? అనే విషయాలను తెలుసుకోవడం ప్రతి పెట్టుబడిదారుడికి ఎంతో అవసరం.
Source link
Tax Rules: ఐటీఆర్ ఫైల్ చేస్తున్నారా? ఈ ట్యాక్స్ రూల్స్ మర్చిపోతే చిక్కులే
