Indian Railway: రైలు బుకింగ్ సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్‌గా 45 పైసలు చెల్లిస్తే.. ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా?
రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం కేవలం 45 పైసలు చెల్లిస్తే.. ప్రమాదం జరిగినప్పుడు ఎన్ని లక్షల వరకు ఆర్థిక రక్షణ లభిస్తుందో తెలుసా? ఈ చిన్న మొత్తంతో లభించే ఇన్సూరెన్స్‌లో అసలు ప్రయోజనాలు ఏమిటి? టికెట్ బుకింగ్ సమయంలో ఏ ఆప్షన్ ఎంచుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి. Source link
