రైలు టికెట్ బుక్ చేసుకునే సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్ కోసం కేవలం 45 పైసలు చెల్లిస్తే.. ప్రమాదం జరిగినప్పుడు ఎన్ని లక్షల వరకు ఆర్థిక రక్షణ లభిస్తుందో తెలుసా? ఈ చిన్న మొత్తంతో లభించే ఇన్సూరెన్స్‌లో అసలు ప్రయోజనాలు ఏమిటి? టికెట్ బుకింగ్ సమయంలో ఏ ఆప్షన్ ఎంచుకోవాలి? పూర్తి వివరాలు తెలుసుకోండి.
Source link
Indian Railway: రైలు బుకింగ్ సమయంలో ట్రావెల్ ఇన్సూరెన్స్‌గా 45 పైసలు చెల్లిస్తే.. ఎన్ని లక్షలు వస్తాయో తెలుసా?
