Colombia Earthquake: కొలంబియాను వణికించిన భారీ భూకంపం.. 7.4 తీవ్రతతో దద్దరిల్లిన సరిహద్దులు! |
Last Updated:Aug 10, 2026 9:51 PM IST కొలంబియా దేశంలో అత్యంత భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 7.4 తీవ్రతతో వచ్చిన ఈ కుదుపుల వల్ల ఇప్పటి వరకు 20 మంది మరణించారు. వెనిజులా సరిహద్దుల్లో కూడా ఈ భయంకరమైన ప్రకంపనలు తీవ్రంగా కనిపించాయి. News18 దక్షిణ అమెరికా ఖండంలోని కొలంబియా దేశంలో సోమవారం అత్యంత భారీ భూకంపం సంభవించి మహా విషాదాన్ని మిగిల్చింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత ఏకంగా 7.4గా నమోదు…
