చిన్న పిల్లలపై జరిగే లైంగిక వేధింపులు, అరాచకాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు తమిళనాడులోని కరూర్ వీధుల్లో వందలాది మంది మహిళలు ఆదివారం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. రంగురంగుల చీరలు ధరించి ‘సారీ వాకథాన్’ (Saree Walkathon) పేరిట ప్రదర్శన నిర్వహించారు.#Tamilnadu #Sareewalk #Childabuse
Source link
