ప్రభన్యూస్

PM MOdi: కామన్వెల్త్ గేమ్స్‌లో మెరిసిన భారత పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ.. మీ విజయం ఒక తరానికి స్ఫూర్తి | క్రీడా వార్తలు


Last Updated:

39 పతకాలు.. నాలుగో స్థానం.. ఆ తర్వాత భారత పతక విజేతలకు ప్రధాని మోదీ నుంచి ప్రత్యేక ఆహ్వానం! 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఎలా సిద్ధమవుతోంది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.

News18
News18

కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన అధికారిక నివాసమైన 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో కలిశారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లను ప్రధాని అభినందించారు. వారి విజయాలు దేశానికి గర్వకారణంగా నిలవడమే కాకుండా, భవిష్యత్ తరాల యువతను క్రీడల వైపు ఆకర్షించగలవని అన్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 1:31 pm Digital Edition : Prabhanews
PM MOdi: కామన్వెల్త్ గేమ్స్‌లో మెరిసిన భారత పతక విజేతలతో ప్రధాని మోదీ భేటీ.. మీ విజయం ఒక తరానికి స్ఫూర్తి | క్రీడా వార్తలు

Last Updated:Aug 10, 2026 1:22 PM IST39 పతకాలు.. నాలుగో స్థానం.. ఆ తర్వాత భారత పతక విజేతలకు ప్రధాని మోదీ నుంచి ప్రత్యేక ఆహ్వానం! 2030 కామన్వెల్త్ గేమ్స్‌కు భారత్ ఎలా సిద్ధమవుతోంది? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకోండి.
News18కామన్వెల్త్ గేమ్స్ 2026లో పతకాలు సాధించిన భారత క్రీడాకారులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం తన అధికారిక నివాసమైన 7, లోక్ కల్యాణ్ మార్గ్‌లో కలిశారు. గ్లాస్గో వేదికగా జరిగిన పోటీల్లో అద్భుత ప్రదర్శన చేసిన అథ్లెట్లను ప్రధాని అభినందించారు. వారి విజయాలు దేశానికి గర్వకారణంగా నిలవడమే కాకుండా, భవిష్యత్ తరాల యువతను క్రీడల వైపు ఆకర్షించగలవని అన్నారు.మరింత చదవండి

Source link