Vijay Thalapathy:ముఖ్యమంత్రి విజయ్ ప్రతి శుక్రవారం తన కార్యాలయానికి పట్టు వస్త్రాలు ధరించి రావడంపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ఆయన ప్రత్యేకంగా శుక్రవారాల్లోనే పట్టు వస్త్రాలను ఎందుకు ధరిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. దీని వెనుక జ్యోతిష్య కారణం ఉందని చెబుతున్నారు!
Source link
CM Vijay: క్రిష్టియన్ అయినప్పటికి సీఎం విజయ్‌కి శుక్రవారం సెంటిమెంట్..? ఆ జ్యోతిష్యుడు ఇచ్చిన సలహా ఏంటీ..?
