ప్రభన్యూస్

Jharkhand Protest: రాంచీలో ఉద్యోగార్థులపై లాఠీఛార్జ్!

ఝార్ఖండ్ రాజధాని రాంచీలో ఉద్యోగార్థుల ఆందోళన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పరీక్షల్లో అక్రమాలు జరిగాయంటూ వేలాది మంది అభ్యర్థులు అసెంబ్లీ ముట్టడికి ర్యాలీగా బయలుదేరారు. బారికేడ్లను దాటి ముందుకు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ ప్రయోగించారు. పరిస్థితి అదుపు తప్పడంతో లాఠీఛార్జ్ చేశారు. ఈ ఘటనలో పలువురు ఉద్యోగార్థులకు గాయాలయ్యాయి.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 10 August 2026, 8:05 pm Digital Edition : Prabhanews