Trisha Krishnan: నటి త్రిషకు డిప్యూటీ సీఎం పదవి? సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకుంటారా? | తెలుగు సినిమా వార్తలు
Last Updated:Aug 12, 2026 11:35 AM IST Trisha Krishnan: తమిళనాడులో అనేక సమస్యలున్నాయి. నిరుద్యోగు, కావేరీ నీటి కొరత, అభివృద్ధి మందగించడం, అప్పులు, రైతుల కష్టాలు.. ఇలా ఎన్నో. అయినా అవన్నీ పక్కకుపోయి నటి త్రిష.. వార్తల్లో నిలుస్తుండటం విచారకరం. రాజకీయ నేతలు ఏ స్థాయికి దిగజారిపోయారో దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు. నటి త్రిషకు డిప్యూటీ సీఎం పదవి? సీఎం విజయ్ సంచలన నిర్ణయం తీసుకుంటారా? తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు ఓ…
