Iran US War: భారీ యుద్ధం జరగబోతోందా? ఇరాన్ నుంచి ‘జీరో అవర్’ వార్నింగ్.. ఇజ్రాయెల్‌కి అమెరికా విమానాలు! |
Last Updated:Jul 18, 2026 12:21 PM IST Iran US War: ఇరాన్, అమెరికా గొడవ తీరిపోయి.. ప్రశాంతంత రావాలి అని ప్రపంచం కోరుకుంటోంటే.. ఈ దేశాలు మాత్రం భారీ యుద్ధానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రత్యేకమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. అసలేం జరుగుతోందో తెలుసుకుందాం. ట్రంప్ (File Image – Reuters) మిడిల్ ఈస్ట్ మళ్లీ మండుతోంది. ఇరాన్ తన సైనిక దళాల ద్వారా ‘జీరో అవర్’ హెచ్చరిక జారీ చేసింది. అమెరికా నౌకాదళ యూనిట్లపై…
