Water Man Iqbal: నీళ్లలో మాత్రమే ఉండే ఇక్బాల్‌కి చికిత్స.. విచిత్రమైన ఆరోగ్య సమస్య పరిష్కారానికి జియో సాయం
Water Man Iqbal: నిన్నటి వరకు నీళ్లలో ఉంటేనే అతనికి హాయి. నేలపైకి వచ్చాడంటే చాలు ఒంటిపై నిప్పులు కుమ్మరించినట్లుగా కాలిపోతుందని, మంట వేసే సమస్యతో బాధపడేవాడు. కాని ప్రస్తుతం అతను కూడా మనలాగానే సాధారణంగా అందరితో కలిసి జీవిస్తున్నాడు. పశ్చిమబెంగాల్ రాష్ట్రం ముర్షిదాబాద్‌లోని బెల్డాంగాకు చెందిన ‘వాటర్ మ్యాన్’గా పిలువబడే ఇక్బాల్ ప్రస్తుతం ముంబైలో రిలయన్స్ ఆధ్వర్యంలో చికిత్స పొందుతున్నారు. Source link
