ప్రభన్యూస్

Skyroot Vikram-1 : నేడు నింగిలోకి భారతదేశ మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్!



భారత అంతరిక్ష రంగంలో సరికొత్త సువర్ణ అధ్యాయం! హైదరాబాద్కు చెందిన స్టార్టప్ “స్కైరూట్ ఏరోస్పేస్” నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ ‘విక్రమ్-1’ శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్తోంది. ‘మిషన్ ఆగమన్’ పేరుతో జరుగుతున్న ఈ లాంచ్, భారత ప్రైవేట్ స్పేస్ సెక్టర్లో ఒక మైలురాయి. మన అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకార్థం రూపొందించిన ఈ అత్యాధునిక రాకెట్ విశేషాలు మీకోసం!



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 18 July 2026, 12:12 pm Digital Edition : Prabhanews
Skyroot Vikram-1 : నేడు నింగిలోకి భారతదేశ మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్!

భారత అంతరిక్ష రంగంలో సరికొత్త సువర్ణ అధ్యాయం! హైదరాబాద్కు చెందిన స్టార్టప్ "స్కైరూట్ ఏరోస్పేస్" నిర్మించిన భారతదేశపు మొట్టమొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1' శ్రీహరికోట నుంచి నింగిలోకి దూసుకెళ్తోంది. 'మిషన్ ఆగమన్' పేరుతో జరుగుతున్న ఈ లాంచ్, భారత ప్రైవేట్ స్పేస్ సెక్టర్లో ఒక మైలురాయి. మన అంతరిక్ష పితామహుడు విక్రమ్ సారాభాయ్ జ్ఞాపకార్థం రూపొందించిన ఈ అత్యాధునిక రాకెట్ విశేషాలు మీకోసం!

Source link