కాకినాడ, కోనసీమలో దొంగల బీభత్సం.. నిద్రిస్తున్న మహిళ కంట్లో కారం చల్లి 20 గ్రాముల బంగారం దోపిడీ..! | ఈస్ట్ గోదావరి వార్తలు (East Godavari News)
Last Updated:Jun 27, 2026 12:49 PM IST కాకినాడ, అంబేద్కర్ కోనసీమలో వరుస దొంగతనాలు, గోపవరం లో శీలం పార్వతి పై దాడి చేసి బంగారం దోపిడీ, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు, గస్తీ కట్టుదిట్టం చేశారు News18 కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాల్లో వరుస దొంగతనాలు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. చైన్ స్నాచింగ్‌లు, ఇళ్లలో చోరీలు, రాత్రివేళల్లో దోపిడీ ఘటనలు పెరుగుతుండటంతో గ్రామీణ ప్రాంతాల్లో భయాందోళన వాతావరణం నెలకొంది. ముఖ్యంగా చీకటి…
