ప్రభన్యూస్

Rains: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడా భారీ వర్షాలు! |

Andhra Pradesh Weather, AP Rain Alert, Heavy Rains, AP Weather Update, Thunderstorms, Lightning Alert, Disaster Management, Prakhar Jain, Monsoon, Andhra Pradesh News, Weather News, Heavy Rain Warning, ఏపీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్ వాతావరణం, భారీ వర్షాలు, వర్షాల హెచ్చరిక, ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులు, విపత్తుల నిర్వహణ సంస్థ, ప్రఖర్ జైన్, ఏపీ తాజా వార్తలు, మాన్సూన్, వాతావరణ హెచ్చరిక,Andhra Pradesh Weather, AP Rain Alert, Heavy Rains, AP Weather Update, Thunderstorms, Lightning Alert, Disaster Management, Prakhar Jain, Monsoon, Andhra Pradesh News, Weather News, Heavy Rain Warning, ఏపీ వర్షాలు, ఆంధ్రప్రదేశ్ వాతావరణం, భారీ వర్షాలు, వర్షాల హెచ్చరిక, ఉరుములు, పిడుగులు, ఈదురుగాలులు, విపత్తుల నిర్వహణ సంస్థ, ప్రఖర్ జైన్, ఏపీ తాజా వార్తలు, మాన్సూన్, వాతావరణ హెచ్చరిక,

ఆదివారం (జూన్ 28) శ్రీకాకుళం, ఎన్టీఆర్, అనంతపురం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగిలిన 20 జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లొద్దని సూచించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×
prabhanews.co.in
Logo
Date of Publish : 29 June 2026, 8:38 am Digital Edition : Prabhanews