ఒకేసారి గుత్తిగా అరటిపండ్లు కొనుగోలు చేసిన తర్వాత రెండు మూడు రోజుల్లోనే అవి గోధుమ రంగులోకి మారి మెత్తగా అయిపోవడం చాలామంది ఎదుర్కొనే సమస్య. అరటిపండ్లు త్వరగా పండే స్వభావం కలిగి ఉండటంతో వాటిని ఎక్కువ రోజులు నిల్వ చేయడం కొంత కష్టమే.
Source link
Banana Storing Tips: అరటిపండ్లు త్వరగా నల్లబడుతున్నాయా?.. ఈ అల్యూమినియం ఫాయిల్ చిట్కా ట్రై చేయండి!
