శరీరానికి అవసరమైన ప్రోటీన్ కోసం చాలామంది గుడ్లను తీసుకుంటారు. అయితే ప్రోటీన్‌తో పాటు జీర్ణవ్యవస్థ ఆరోగ్యానికి అవసరమైన ఫైబర్ కూడా అందించే ఆహార పదార్థాలు ఎన్నో ఉన్నాయి.
Source link
Fiber Foods: గుడ్లతో సమానంగా ప్రోటీన్, ఫైబర్ కావాలా? ఈ 5 ఆహారాలను మీ భోజనంలో చేర్చుకోండి
